తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని విద్యుత్ కార్మికులు కలవడం జరిగింది....

0
162

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

భారత్ అవాజ్ న్యూస్ : 6 మే రోజు  విద్యుత్ కార్మికులు సోదర సోదరీమణులకు తెలియజేయునది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమ రథసారథి శాసన మండలి సభ్యులు గౌరవ *ప్రొఫెసర్ కోదండరాం* సార్ గౌరవ మరో శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ *అద్దంకి దయాకర్* గారి ఆధ్వర్యంలో *ప్రజా భవన్* లో గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క* గారిని కలిసి TVAEJAC రాష్ట్ర నాయకత్వం సమ్మె విరమణ అనంతరం జరుగుతున్న పరిణామాలను వివరించడం జరిగింది.గౌరవ ఉప ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ *మల్లు భట్టి విక్రమార్క* గారు TVAEJAC నాయకులతో ట్రాన్స్ కో & జెన్ కో TGSPDCL మరియు TGNPDCL ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్లు చర్చలు రేపు లేదా ఎల్లుండి జరుపుతారని తెలపడమే కాకుండా సంబంధిత అధికారులకు ఆదేశించడంతో TVAEJAC రాష్ట్ర నాయకత్వం కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది....

రాష్ట్ర కార్యవర్గం ..

*తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TVAE JAC)..

దుగ్గొండి మండలం రిపోర్టర్ జీ రాము 

Search
Categories
Read More
SURAKSHA
Romil Baaniya IPS: Leading Fire & Emergency Excellence
A distinguished 2007-batch IPS officer of the AGMUT Cadre, Romil Baaniya is serving as Deputy...
By Lokeshwari Panthadi 2026-08-03 07:58:11 0 352
SURAKSHA
Odisha Cyber Police Warn Against Online Fraud
: To protect citizens from digital scams, Odisha Police cyber cell held an awareness session for...
By Kalaga Sailaja 2026-07-06 10:58:14 0 393
Punjab
Punjab Strengthens Employment and Skill Development
Punjab continues to focus on employment generation and skill development in 2026 by expanding...
By Fathima Safa 2026-07-04 10:05:55 0 81
Andhra Pradesh
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థి యువజన సంఘాల ఉద్యమం ఉదృతం ఆదర్స్ ఎం సాజి
జాతీయ నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా.. విద్యార్థి, యువజన సంఘాల ఉద్యమం ఉధృతం : ఆదర్శ్ ఎం సాజి...
By Rajini Kumari 2025-12-16 07:14:06 0 237
Andhra Pradesh
నాయకులు కుటుంబాలకు జూలకంటి పరామర్శ.
పట్టణంలో వేరువేరు కారణాలతో మృతి చెందిన టిడిపి నాయకుల కుటుంబాలను బుధవారం ఎమ్మెల్యే జూలకంటి...
By John Baji 2026-01-01 02:20:50 0 211
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com