వరి ధన్యానికి ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలనీ రోడ్డుపై బైటయించిన బీజేపీ శ్రేణులు

0
193

మంచిర్యాల జిల్లా : కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేయాలి డిమాండ్ చేస్తూ ఈరోజు లక్షేటిపేట మండలం కొత్తూర్ గ్రామం వద్ద నిన్న రైతులు మరణించిన ప్రదేశంలో రహదారి పై రైతులు మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి కార్యకర్తలతో కలిసి బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించరు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా తక్షణమే కొనుగోలు చేస్తామని జిల్లా కలెక్టర్ గారు హామీ ఇచ్చి వరకు కదిలేది లేదని బీజేపీ శ్రేణులు మరియు రైతులు డిమాండ్ చేయడంతో పోలీసులు మరియు రెవన్యూ అధికారులు జిల్లా కలెక్టర్తో ఫోన్ లో మాట్లాడించి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిడం జరిగిందన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరల పతనం.
అన్నమయ్య జిల్లాలో టమోటా ధరలు పతనమయ్యాయి. జిల్లా కేంద్రమైన మదనపల్లె టమోటా మార్కెట్‌కు బుధవారం...
By Pagadala Venkateswar 2026-01-29 05:57:36 0 197
Andhra Pradesh
బొబ్బిలి: 'ఇంటి పన్ను వసూలు వేగవంతం చేయాలి'
ఇంటిపన్ను వసూలు వేగవంతం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. బొబ్బిలి మండలంలోని పారాదిలో సోమవారం...
By Boiena Rajesh 2026-03-02 08:45:35 0 212
Telangana
భారీగా తగ్గిన చికెన్ ధరలు
గత వారంతో పోలిస్తే ఇవాళ చికెన్ ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో నిన్న మొన్నటి వరకు కేజీ స్కిన్...
By Prashanth Goindla 2026-03-29 02:00:39 0 511
Andhra Pradesh
Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం: తిరుమలలో సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: శ్రీవారి క్షేత్ర పవిత్రతను కాపాడటమే మా ప్రధాన లక్ష్యం:...
By Pagadala Venkateswar 2026-03-21 14:15:35 0 198
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com