రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
Posted 2025-12-30 17:28:07
0
284
రేపు అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభం
బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
బాపట్ల : అద్దంకి పట్టణం నందు అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
అద్దంకి పట్టణం లో ఉన్న ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ను అద్దంకి రెవిన్యూ డివిజనల్ కార్యాలయంగా మార్పు చేయడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బుధవారం అద్దంకి పట్టణం లో అద్దంకి రెవిన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరుగుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు..
#నరేంద్ర
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాజాపేట మండల టియూజేఏసీ అధ్యక్షురాలిగా ఎడ్ల బాలక్ష్మి
రాజాపేట జూన్ 06 భారత్ ఆవాజ్ తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కృషి...
మాకు చెప్పులు అక్కర్లేదు..ఆధారాలతోనే కొడతాం..
మంత్రి సీతక్కపై రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆమె తీరు ఉల్టా...
చీటీల్లో రూ. 1. 30 కోట్లు నష్టం – ఎస్పీకి బాధితుల ఫిర్యాదు.
మదనపల్లిలో చీటీల పేరుతో సుమారు రూ. 1.30 కోట్ల మేర నష్టం జరిగినట్లు బాధితులు సోమవారం అన్నమయ్య...
శారీరక దృఢత్వం సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
శారీరక దృఢత్వం..సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్...
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఏపీ దేవాదాయ శాఖ సలహాదారుగా చుండూరి నియామకం
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన చుండూరి...