బీజేపీలో చేరనున్న తెలంగాణ లోని కీలక నేత కుటుంబం.!
Posted 2026-05-06 05:11:10
0
170
ఇటీవల ఢిల్లీ పెద్దలతో ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే సీట్ల పై ఆ కీలక నేతతో కుదిరిన బేరం.. మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ లోని అన్ని స్థానాలకు తానే ఖర్చు భరిస్తానని ఆఫర్.!
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సానుకూల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో బీజేపీలో చేరేందుకు ఆ కీలక నేత నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చక్రధర పెరుమాళ్ దేవస్థానానికి మ్యూజిక్ సిస్టమ్ వితరణ
కవిటి మండలం బెజ్జి పుట్టుగ గ్రామంలో గల శ్రీ చక్రధర పెరుమాళ్ల స్వామి వారి దేవస్థానంకు కవిటి...
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
బొబ్బిలి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే బేబినాయన కోరారు. బొబ్బిలి కోటలో...
సోమల: ద్విచక్ర వాహనంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
అన్నమయ్య జిల్లా, సోమల మండలం, ఎస్ నడింపల్లి వద్ద గత నెల 27న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో...
“28 రోజుల ట్రాప్‌కు ముగింపు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!”
“మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్..!
ఇప్పటివరకు 28 రోజుల రీచార్జ్ ప్లాన్‌లతో...
ఆసిఫాబాద్‌లో ఘనంగా 'ఇందిరా మహిళా శక్తి' చీరల పంపిణీ
🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్):
ఆసిఫాబాద్, మే 25:...