మీ సేవ ఆపరేటర్ ను ప్రభుత్వం ఆదుకోవాలి.
Posted 2026-05-05 10:20:13
0
165
చిలుకూరులో రెండు రోజులక్రితం జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదంలో నష్టపోయిన మీసేవా ఆపరేటర్ యజమాని రేపాల చంద్రశేఖర్ ను ఆదుకోవాలని TMOA జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గొట్టిపర్తి శ్రీకాంత్, మండవ వీరబాబు కోరారు. మంగళవారం చంద్రశేఖర్ మీసేవా కేంద్రాన్ని పరిశీలించారు. ప్రమాద తీరును, జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. మీసేవా యజమాని చంద్రశేఖర్ కు మీసేవా ఆపరేటర్లు అండగా ఉంటారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు కూడా స్పందించి చంద్ర శేఖర్ కు బాసటగా నిలవాలన్నారు. వారి వెంట మీసేవా ఆపరేటర్లు, స్థానిక నాయకులు ఉన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆయన స్వరంలో కోపం లేదు… కేవలం ప్రజల కష్టాల పట్ల నిజమైన సానుభూతి
KCR గారి ప్రసంగం చాలా చక్కగా సాగింది.
కేవలం విమర్శించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాన్ని...
చింతూరు: సీలేరు నదిలో స్నానానికి దిగి వ్యక్తి ప్రమాద వశత్తు మృతి!
పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు కాలనీ సమీపంలోని పిక్‌నిక్ స్పాట్ వద్ద విషాద ఘటన...
ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కరువైన కనీస సదుపాయాలు. ఓపీ టోకెన్ల కోసం నరకయాతన పడుతున్న రోగులు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన...
World environment day
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రజలందరికీ...
రామకోటయ్య ఇండోర్ స్టేడియాన్ని సందర్శించిన సాఫ్ట్ చైర్మన్ అని మినీ రవి నాయుడు
*ఫర్ స్క్రోలింగ్**
*శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు**
• చెన్నుపాటి...