శ్రీ కాలేశ్వరం స్వామి పుష్కరాల కొరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 34 కోట్లు కేటాయించడం జరిగింది....
Posted 2026-05-05 07:47:40
0
200
కాళేశ్వరం : 'రూ.34 కోట్లతో అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు చేయడం జరిగింది..
భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి :భూపాలపల్లి జిల్లా. మే 21 నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరంలో జరిగే సరస్వతి నది అంత్య పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ చైర్మన్ అవధాని మోహన్ శర్మ తెలిపారు. మంత్రి శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో రూ.34 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, చలివేంద్రాలు, అన్నదానం, రోజువారీ హారతి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.. తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడం జరిగింది... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బెల్లం వినాయక వీధిలో కిక్కిరించిన జనం
విశాఖ కలెక్టరేట్ మార్గంలో రెళ్ళీ వీధి రోడ్డులో 2వ లైన్ బెల్లం వినాయక గుడి తెలుగు సంవత్సరాది ఉగాది...
Bill Gates: గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద బిల్ గేట్స్ విమానానికి ల్యాండింగ్ ఇబ్బందులు..కొద్దిసేపు గాలిలో చక్కర్లు.
గన్నవరం విమానాశ్రయం వద్ద భారీగా పొగమంచు
15 నిమిషాల పాటు ఎయిర్ పోర్టు వద్ద గాలిలో చక్కర్లు...
28:06:2026 పల్స్ పోలియో కార్యక్రమం
28.06.2026 | పల్స్ పోలియో కార్యక్రమం
ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే కూటమి ప్రభుత్వ...
కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..!
కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ...
G. Sudheer Babu: A Legacy of Integrity in Indian Policing
A Steadfast Guardian: The Inspiring Journey of a True Public Servant
In the high-stakes...