గవర్నర్ కు విజయ్ లేఖ. సీఎం గా ప్రమాణం ఎప్పుడూ?

0
728

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్ రాజేంద్రకు TVK చీప్ విజయ్ లేఖ రాసినట్లు సమాచారం రాష్ట్రంలో తనకే అత్యధిక సీట్లు (108) వచ్చాయని రెండు వారాల్లో మెజారిటీ (118) నిరూపించుకుంటానని పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం తిరువనంతపురంలో ఉన్న గవర్నర్ ఇవాళ చెన్నైకి చేరుకోనున్నారు ఒకటి రెండు రోజుల్లో పొత్తులపై క్లారిటీ రాగానే విజయ్ సీఎంగా ప్రమాణం చేస్తారని వార్తలు వస్తున్నాయి

Search
Categories
Read More
Telangana
"మారేడ్‌పల్లి పీఎస్‌లో ‘Arrive Alive’.. డీసీపీ శ్రీధర్ గోల్డెన్ అవర్ ప్రాధాన్యం”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడటంలో ‘గోల్డెన్ అవర్’...
By Sidhu Maroju 2026-04-17 09:00:40 0 323
Telangana
MNKLIS Project
మక్తల్ – నారాయణపేట్ – కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు (MNKLIS) భూ సేకరణ విషయంలో పనులు...
By G k Nookala 2026-07-21 17:44:02 0 129
Andhra Pradesh
40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం.
  40 వేల మందితో చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్.. సీఎంతో మాట్లాడడంపై ఉద్యోగుల హర్షం...
By Pagadala Venkateswar 2026-05-19 05:33:56 0 128
Telangana
మాకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి
విద్య కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ.... అనే వాక్యాన్ని తీవ్రంగా...
By Bheeshman King 2026-02-27 11:29:03 0 554
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com