రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.... వరంగల్ జిల్లా
Posted 2026-05-05 04:47:30
0
336
వరంగల్: ఘోర ప్రమాదం.. వ్యక్తి మృతి.....
భారత్ అవాజ్ న్యూస్ :వరంగల్ జిల్లా :వర్ధన్నపేట మండలం ఈరోజు ఉదయం 8:30 కు ఇల్లంద శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో సుధాకర్ (48) అక్కడికక్కడే మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై తన చెల్లెలి ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతతో అక్కడికక్కడే ప్రాణాలు.. కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం కు తరలించారు.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
HAPPY REPUBLIC DAY!
The strength of a nation lies in the power of its people’s voice. Today, we celebrate the...
Bhubaneswar Traffic Police Teach Road Safety To Kids
Odisha Traffic Police today conducted road safety awareness in Bhubaneswar schools. Officers used...
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, కుట్టు మిషన్ల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన...
డి.గదబవలస-పణుకువలస రోడ్డు మధ్యన విరిగిపడిన భారీ చెట్టు
భారీ గాలులకు తెర్లాం మండలంలోని డి. గదబవలస పణుకువలస గ్రామాల మధ్య ఓ చెట్టు రోడ్డుకు అడ్డంగా...
Assam Strengthens Tea Industry Development and Growth
Assam continues to reinforce its globally renowned tea industry through initiatives aimed at...