పూర్వ విద్యార్థుల సమ్మేళనం
Posted 2026-05-04 13:18:29
0
136
పెద్దపంజాణి మండలం రాయల్‌పేట జెడ్పిహెచ్‌ఎస్ ప్రభుత్వ పాఠశాలలో 2003-2004 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ గురువుల ఆశీర్వాదం తీసుకుని, పాఠశాల రోజుల్లోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు కృతజ్ఞతగా స్మారక చిహ్నాలను అందజేశారు. "పాఠశాల జ్ఞాపకాలు మన జీవితానికి పునాది – స్నేహాలు మన హృదయానికి నిధి" అని పూర్వ విద్యార్థులు తమ అనుభూతులను వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత కలుసుకున్న స్నేహితులు ఉత్సాహంగా పాల్గొన్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన...
పశ్చిమ వైయస్సార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు
విజయవాడ
1-1-2026
ప్రచురణార్ధం
*పశ్చిమ వైకాపా కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు*...
జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం
అర్ధరాత్రి పూట జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఖండించిన తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల...
నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు ఇస్తాను..అషురెడ్డి
అషు రెడ్డిఅషు రెడ్డి కండిషన్స్ : నేను తీసుకున్న డబ్బుల్లో కోటిన్నర రూపాయలు మాత్రమే ఇప్పుడు...
The Influence Of Journalism On Society
The Influence Of Journalism On Society
Journalism Isn’t Just About Reporting News. It...