మదనపల్లి: నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోండి.. పద్మనాభరెడ్డి.
Posted 2026-05-04 05:50:16
0
122
అన్నమయ్య జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువులు, నార్లు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నేత పద్మనాభరెడ్డి ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ, నకిలీ ఉత్పత్తులతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇలాంటి మోసగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నాణ్యమైన విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉండేలా అధికారులు పర్యవేక్షణ పెంచాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నా ఆరోగ్యంపై ఆందోళన చెందవద్దు: బొత్స
తన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని.. ఆరోగ్యంగానే ఉన్నానని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ...
డ్రైనేజీ మురికి నీటితో నిత్యం దర్శనం ఇస్తున్న గ్రామం... ఈ సమస్య తీరేది ఎప్పుడు - ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ మేజర్ పంచాయతీ పరిధిలో నేషనల్...
Sudhansh Pant: Steering Rajasthan with Vision and Integrity
Introduction (The Hook)
"Good governance is measured not by policies on paper, but by the...
పుంగనూరు నియోజకవర్గం:మామిడి రైతులకు కవర్ల పంపిణీ
సోమల మండలం నడింపల్లిలో మామిడికాయలకు కవర్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. మండల మార్కెట్...
దుండిగల్ పరిసరాల్లో గ్యాస్ కొరత ! హోటళ్లు, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం
దుండిగల్ (Dundigal) మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది....