రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 7లోపు దరఖాస్తు చేయండి.
Posted 2026-05-04 05:48:21
0
145
మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈనెల 7వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం డీఈవో సుబ్రమణ్యం సూచించారు. పాఠశాలల లాగిన్లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని, రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేయాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లెలో రాస్తారోకో - 30 మందికి 41 నోటీసులు జారీ.
మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్యకు నిరసనగా రాస్తారోకో నిర్వహించిన 30 మందికి డీఎస్పీ మహీంద్ర గురువారం...
J&K Apple Industry and Horticulture See New Growth
Jammu & Kashmir continues to strengthen its apple industry and horticulture sector in 2026...
DNHDD Boosts Tourism Development and Visitor Experience
Dadra & Nagar Haveli and Daman & Diu continue to strengthen their tourism sector through...
ఉపాధి హామీపై దేశవ్యాప్త ఉద్యమంcpm పోలీస్ బ్యూరో సభ్యులుBV రాఘవులు
ఈరోజు (20 డిసెంబర్, 2025) విలేకర్ల సమావేశం (విజయవాడలో) జరిగింది. ఆ వివరాలను ప్రచురణార్థం/...
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...