రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు 7లోపు దరఖాస్తు చేయండి.

0
144

మదనపల్లె అర్బన్ పరిధిలోని పదవ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్ షీట్ల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం ఈనెల 7వ తేదీలోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆదివారం డీఈవో సుబ్రమణ్యం సూచించారు. పాఠశాలల లాగిన్లలో దరఖాస్తు అందుబాటులో ఉంటుందని, రీ కౌంటింగ్‌కు రూ. 500, రీ వెరిఫికేషన్‌కు రూ. 1000 చెల్లించి దరఖాస్తు చేయాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Jharkhand
Jharkhand Strengthens Law and Order Across the State
Jharkhand has continued to enhance law and order in 2026 by strengthening policing, expanding...
By Fathima Safa 2026-07-01 10:02:00 0 83
Andhra Pradesh
విజయవాడ అంటేనే విద్యల వాడ ఎంపీ కేసినేని శివనాథ్
*ప్రెస్ నోట్*   *30-5-2026*   *విజయవాడ అంటేనే విద్యలవాడ - ఎంపీ కేశినేని శివనాథ్*...
By Rajini Kumari 2026-05-30 11:52:39 0 153
Andhra Pradesh
కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం గద్దె క్రాంతి కుమార్
*కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటాం*         *టీడీపీ యువ నాయకులు...
By Rajini Kumari 2026-02-23 11:59:45 0 210
BMA
Visualizing Sound: Spectrographs Exposing Voice Fakes
When evaluating the likelihood that an audio file's contents have been altered, journalists now...
By JoinBMA 2026-08-21 18:05:31 0 348
Andhra Pradesh
గ్యాస్ సిలిండర్లు డోర్ డెలివరీ చేయలేం
*గ్యాస్ డోర్ డెలివరీ చేయలేం*   *డోర్ డెలివరీ చేసే క్రమంలో సిలిండర్లు మాయమైపోతున్నాయి.*...
By Rajini Kumari 2026-04-04 15:35:19 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com