అకాల వర్షాలు కన్నీళ్లు పెడుతున్న రైతులు....

0
182

అకాల వర్షాలు.. అన్నదాతకు కన్నీళ్లు....

భారత్ అవాజ్ న్యూస్ :TG: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట దెబ్బతినడంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉమ్మడి WGL, ఉమ్మడి NLG జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లోని వరి, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడులో అగ్నిప్రమాదం జరిగి 200 క్వింటాళ్లకుపైగా మొక్కజొన్న బస్తాలు కాలిపోయాయి. MHBD జిల్లాలో పిడుగుపాటుకు ఒకే రైతుకు చెందిన 3 పాడిపశువులు మరణించాయి..  రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాము.... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము 

Search
Categories
Read More
Telangana
కడెం నీటివిడుదల పై సమీక్షా సమావేశం నిర్వహించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : నస్పూర్ సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కడెం ప్రాజెక్టు ఆయకట్టు పంట సాగునీటి...
By Avunoori Mahesh 2026-08-08 13:32:22 0 170
Andhra Pradesh
దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు
*దేశంలో 7.2 కోట్ల ఓట్లు తొలగింపు* దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా 7.2 కోట్ల...
By Rajini Kumari 2026-04-13 07:57:14 0 153
Telangana
పండుగల పూట పాకెట్ ఖాళీ… ఆర్టీసీకి ప్రయాణికులే బలి?
హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)...
By Sidhu Maroju 2026-03-17 07:25:04 0 244
BMA
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
By JoinBMA 2026-09-08 04:56:27 0 102
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com