పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్

0
136

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి. శ్రీరాములుపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మార్చి 3, 2026న హైకోర్టు హాల్లో న్యాయమూర్తి ఎదుట బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు అటవీ దలాల అధిపతి డాక్టర్ పి. వి. చలపతిరావు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ), అనంతపురం కన్జర్వేటర్ నివేదికల ఆధారంగా ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్-1991 ప్రకారం ఈ చర్యలు తీసుకున్నట్లు శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన సమాచారం తెలియజేస్తోంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
A. Vani Prasad, IAS: Leading Administrative Excellence
A Distinguished Civil Servant Driving Administrative Reforms, Inclusive Development, and...
By Lokeshwari Panthadi 2026-07-13 06:56:58 0 373
Andhra Pradesh
నందవరం బిజెపి మండల సమావేశం నిర్వహించడం జరిగింది
 నందవరం మండల బిజెపి పార్టీ మండల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు...
By Boya Dasthagiri 2026-09-06 14:16:05 0 150
Bharat Aawaz
THE VOICE OF THE UNHEARD
Bharat Aawaz! THE VOICE OF THE UNHEARD This is the story of a movement. A movement to find,...
By Bharat Aawaz 2025-07-08 18:39:42 0 1K
BMA
Frontline Reporting: The Deadly Cost of Truth in War Zones
Journalism in conflict zones has officially become one of the most hazardous professions in the...
By JoinBMA 2026-08-19 09:06:55 0 76
Telangana
ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో తక్షణ స్పందన. పైప్‌లైన్ లీకేజీ సమస్యను పరిష్కరించిన కౌన్సిలర్ రాపర్తి కార్తీక్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రథమ కర్తవ్యమని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ...
By Chunarkar Jagadeesh 2026-08-02 08:37:16 0 404
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com