మదనపల్లిలో ఘనంగా మే డే వేడుకలు.
Posted 2026-05-02 03:54:39
0
143
మదనపల్లెలో అవెన్యూ రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శుక్రవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ మాట్లాడుతూ కార్మికులు లేనిదే ప్రపంచం లేదని, వారి కష్టంతోనే ప్రజలు సుఖంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. కార్మికుల రక్షణ, శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్మికుల సేవలను స్మరించుకున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు
మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం...
ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సౌర వెలుగులతో నింపడానికి కూటమి ప్రభుత్వం కృషి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి నియోజకవర్గం లో తొలి దశలో 20074 ఎస్సీ ఎస్టీ గృహాలకు సోలార్ గ్రూప్ టాప్ యూనిట్లు మంజూరు...
నిజామాబాద్
ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల...
విలువలతో కూడిన విద్యలో విజయభారతి. ముందంజ: ఎమ్మెల్యే షాజహాన్ బాషా.
మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, విలువలతో కూడిన విద్యను అందించడంలో విజయభారతి పాఠశాల...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుతో సహా 37 మందికి విముక్తి
ముఖ్యమంత్రి చంద్రబాబు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు కీలక...