ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్

0
379

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ ర్యాలీకి ముఖ్యఅతిథిగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధర్ని మధుకర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీ నీ ప్రారంభించడం జరిగింది.*

 

 ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులకు ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేసారు.*

 

ఈ కార్యక్రమంలో మేయర్ గారితో పాటు స్థానిక కార్పొరేటర్లు సుధమళ్ళ హరి కృష్ణ గారు, రాచకొండ గోపాల్ రావు గారు, మాజీ మున్సిపల్ చైర్మెన్ సూరిమిళ్ల వేణు గారు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Sports
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం! - బాలా దేవి.
నిజమైన విజయమంటే… మన దేశానికే గర్వకారణం కావడం. మెస్సీ, రోనాల్డో లాంటి ప్రపంచ ఆటగాళ్ల...
By Bharat Aawaz 2025-09-17 09:29:00 0 1K
Delhi - NCR
Heavy rains bring major tragedy in Delhi
DELHI - Heavy rains triggered a tragic incident in Delhi’s Jaitpur area, where a wall...
By Bharat Aawaz 2025-08-12 11:25:57 0 1K
Andhra Pradesh
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గుర్తు తెలియని వృద్ధుడు
పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు....
By Kothuru Murali 2026-01-05 13:06:24 0 242
BMA
Financial Independence: Press Rejects Ad Blackmail
Governments in India frequently weaponize thousands of crores in public advertising budgets to...
By JoinBMA 2026-08-20 07:35:31 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com