నిజామాబాద్: మే 1 నుoడి నిబంధ అమలు సిపి సాయి చైతన్య
Posted 2026-05-01 07:07:57
0
177
నిజామాబాద్ జిల్లా ప్రజలు ఈ క్రింది నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిజామాబాద్ CP పి. సాయి చైతన్య, IPS సూచించారు.
🔸 ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రాంతాల్లో విగ్రహాల ప్రతిష్టాపన చేయరాదు.
🔸 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు DJ వినియోగం పూర్తిగా నిషేధం.
🔸 బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం అనుమతించబడదు.
🔸 డ్రోన్లు వినియోగించడం లేదా భారీ సభలు నిర్వహించాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి.
🔸 నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
🔸 శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి.
📅 ఈ నిబంధనలు 01-05-2026 నుండి 15-05-2026 వరకు అమల్లో ఉంటాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Bengaluru Women Police Train Girls Self-Defense
Bengaluru Women Police today conducted free self-defense training for college girls in...
నారాయణ పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
స్థానిక మదనపల్లి పట్టణంలోని నారాయణ పాఠశాలలో జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకలు అంగరంగ వైభవంగా...
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కొనసాగుతున్న దళిత సంఘాల నిరసన
పుంగనూరు తహసిల్దార్ కార్యాలయం ఆవరణంలో మూడో రోజు శుక్రవారం దళిత సంఘాల నిరసన కొనసాగింది. మాల...
Empowering Our Daughters: Self-Defense & Police Training
Arunachal Pradesh Police is taking bold steps toward fostering gender sensitivity and community...
సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన."
మేడ్చల్...