మదనపల్లెలో మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదానం.

0
381

అన్నమయ్య జిల్లా మదనపల్లె చౌడేశ్వరి సర్కిల్ సమీపంలోని నీరుగట్టువారిపల్లిలో ఉన్న శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దండు రామాంజులు సిల్క్ సారీస్, మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, ముష్టూరు రామ్మోహన్, కదిరి రామ్మోహన్, చెంగల సుబ్రహ్మణ్యం, దండు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
BMA
Free Speech Hit: YouTuber Arrested at Saharanpur Site
In a troubling incident for independent digital media, local police in Saharanpur arrested a...
By JoinBMA 2026-09-09 05:45:56 0 145
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా...
By Pagadala Venkateswar 2026-05-04 06:05:59 0 148
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసిన గుంటూరు...
By Pagadala Venkateswar 2026-02-11 09:19:01 0 182
SURAKSHA
Manoj Verma, IPS: Championing Law and Order with Excellence
The Journey Begins "Strong policing begins with public trust, decisive...
By Fathima Safa 2026-07-28 07:32:24 0 117
Telangana
కరీంనగర్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్
కరీంనగర్ కమిషనర్ పరిధిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన మొమ్మద్ అబ్దుల్ వాజిద్ గత పదివేలుగా...
By Sunka Santhosh 2026-06-01 17:47:23 0 134
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com