బాధితులకు మర్యాద – సత్వర న్యాయం పై డీఐజీ ఆదేశాలు.
Posted 2026-04-30 04:19:34
0
128
అన్నమయ్య జిల్లా పుంగనూరు, చౌడేపల్లి పోలీస్ స్టేషన్లను కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ ధీరజ్ మంగళవారం సందర్శించారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా ప్రవర్తించి, వారి సమస్యలకు చట్టపరంగా సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలు, మహిళల భద్రతపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వివరించారు. ప్రజల్లో చైతన్యం పెంచి, శాంతిభద్రతలు కాపాడాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. నెల్లూరు జిల్లా YSR కాంగ్రెస్ పార్టీ SC Cell కార్య దర్శి ( దావులూరి వెంకటేష్ )
స్థానిక ఎన్నికల్లో ఐకమత్యం గా పార్టీ కోసం గట్టిగా కృషి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాం. ...
Defending Independent Journalism Against Fake News
While combating misinformation is crucial, the Indian press is fiercely protecting its power...
శరవేగంగా బూరిపేట-గంగాడ రోడ్డు పనులు
తెర్లాం మండలం బూరిపేట నుంచి గంగాడ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. రోడ్డు పాడైపోవడంతో...
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
మందుబాబుకు 3 రోజుల జైలు శిక్ష
రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి. రాజేశ్వరరావు గారి...
సైట్ ఇంజనీర్లు, డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.
అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్షా ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న 4 సైట్ ఇంజనీర్, 3 డ్రాఫ్ట్స్‌మన్...