మహిళల భద్రతపై కఠిన చర్యలు–సోషల్ మీడియాలోఅసభ్య పోస్టులకు చెక్.
Posted 2026-04-30 04:17:24
0
130
మదనపల్లె జిల్లాలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వారిపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ తో కలిసి శాంతిభద్రతలు, నేర నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళలు, బాలికలను లక్ష్యంగా చేసుకుని అసభ్య పోస్టులు పెట్టేవారిపై కఠిన చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని, మహిళల ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలపై నిఘా పెంచి, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలని ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.
మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్...
నాయుడు కాలనీలో మొక్కలు నాటిన బేబినాయన
మాజీమంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు జయంతి సందర్భంగా ఆదివారం బొబ్బిలిలోని నాయుడుకాలనీలో...
శ్రీరామ నవమి వేడుకలు
శ్రీరామ నవమి సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.
గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర నుంచి
R...
పుంగనూరు RTC బస్టాండ్‌కు ఆర్యవైశ్య సంఘం వాటర్ కూలర్ విరాళం కొత్తూరు మురళి
పుంగనూరు RTC బస్టాండ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కె. బాలసుబ్రమణ్యం,...
పెద్దపల్లి : సుల్తానాబాద్ లారీ ఇంజన్ లో మంటలు...!
పెద్దపల్లి జిల్లా : సుల్తానాబాద్ శివారు రహదారి పై లారీ ఇంజన్ నుంచి ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి....