మదనపల్లి: అధికారి కారు ఢీకొని ముగ్గురికి గాయాలు.

0
130

అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రాచవీటివారిపల్లికి చెందిన భాస్కర్ (48), సుజాత (38), భారతి (22) సీటీఎం రోడ్డులో గారబురుజు వద్ద ఆటో కోసం రోడ్డు పక్కన నిలబడి ఉండగా, ఫారెస్ట్ అధికారి బోర్డు ఉన్న కారు వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
చీరాలలో ఘనంగా ప్రింటర్స్ డే వేడుకలు
చీరాల:  ముద్రణ రంగంలో వస్తున్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకొని ముద్రణ రంగంలో వృద్దిలోకి...
By Gadiyapudi Narendra 2026-02-24 16:56:05 0 223
Andhra Pradesh
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని 
 హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని  తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
By Gadiyapudi Narendra 2025-12-26 14:58:42 0 800
Andhra Pradesh
అనంతపురం: SBI బ్యాంక్ వారి ప్రాపర్టీ ఎక్స్‌పో 2026 ఈ 13,14 తేదీలు మాత్రమే రుణాల ఆఫర్
అనంత: SBI వారి గృహ రుణాలు 13,14 తేదీలలో సంక్రాంతి ఆఫర్లు ఇస్తుంది  వివిధ రియల్ ఎస్టేట్...
By Eslavath RameshNaik 2026-01-14 07:13:30 0 297
Andhra Pradesh
వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు
విజయవాడ 15-01-2025   ప్రచురణార్ధం   వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి...
By Rajini Kumari 2026-01-16 12:51:10 0 215
Telangana
జన్ ఔషధి కేంద్రాల బలోపేతానికి కీలక సూచనలు.. ఎంపీ ఈటెల.|
హైదరాబాద్ :పార్లమెంట్‌లో రూల్ 377 కింద ఫార్మాస్యూటికల్స్ & మెడికల్ డివైసెస్ బ్యూరో ఆఫ్...
By Sidhu Maroju 2026-04-01 17:54:09 0 216
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com