మదనపల్లెలో భూ మ్యుటేషన్లపై శిక్షణా కార్యక్రమం.
Posted 2026-02-06 04:25:51
0
209
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం మదనపల్లెలో రెవెన్యూ సిబ్బందికి భూ మ్యుటేషన్లపై శిక్షణ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో నాణ్యతతో మ్యుటేషన్లు పరిష్కరించడం, ఆన్‌లైన్ (Webland) వినియోగం, పట్టాదారు పాస్ పుస్తకాల తప్పుల సవరణ, రీ-సర్వేలో జాయింట్ ఎల్పీఎంల తగ్గింపు, భూ రికార్డుల పారదర్శకత పెంపు వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tragic Death of 4-Year-Old in Ambala Borewell Accident
In a heartbreaking turn of events, four-year-old Nirvair Singh tragically lost his life after...
Shillong Hosts FIFA World Cup 2026 Public Fan Park
The government has launched a vibrant, free public Football Fan-Park at the S.R.G.T. Parking Lot...
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
'ప్రవక్త మహమ్మద్' జయంతి. పాల్గొన్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్. ప్రవక్త మహమ్మద్ జయంతిని పురస్కరించుకొని...
అంబటి అరెస్టు అన్యాయం మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చగొట్టి, దాడులకు తెగబడి అరెస్టు...