సుల్తానాబాద్ : వడ్లు, మొక్కలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

0
191

సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాలలో ఏర్పాటు చేసిన వడ్లు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను బుధవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయ రామన్న రావు ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి లొ ప్రభుత్వం రైతు సంక్షేమ వానికి పెద్దపీట వేస్తుందీ ఆయన అన్నారు. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ: 2400 మద్దతు ధర ప్రకటించామని తెలిపారు. రైతులు ధరలను నమ్మకుండా ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలని  సూచించారు.

Search
Categories
Read More
BMA
Consumer Shield: Press Forcing Safety Product Recalls
Investigative consumer journalism wields immense commercial power by testing dangerous household...
By JoinBMA 2026-08-21 10:58:38 0 70
Telangana
పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!
నాటి హైదరాబాద్ స్టేట్‌ నుంచి నేటి తెలంగాణ రాష్ట్రం వరకూ జాతీయ పార్టీలకు తెలంగాణ ప్రాంతం ఒక...
By Ponnala Srinivasrao 2026-06-07 01:07:32 0 157
Odisha
Odisha Industrial and Economic Growth: Latest Developments
Odisha has emerged as one of India’s leading industrial hubs, driven by strong growth in...
By Fathima Safa 2026-06-25 07:05:50 0 157
Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సులు పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఈరోజు రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులు మొదటి రోజు పాల్గొన్న రాయచోటి ఎమ్మెల్యే మరియు రవాణా...
By Benguluri Madhubabu 2026-03-11 07:13:38 0 217
Andhra Pradesh
న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ
“న్యా వెరా” మహిళల న్యాయ అవగాహనా సదస్సులో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ దర్శి...
By Chennaiah Kati 2026-07-11 13:28:39 0 99
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com