మంచిర్యాల నియోజకవర్గం రైతులను నిలువు దోపిడీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : రఘునాథ్ వెర్రబెల్లి

0
207

మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం మాదరిపేట్ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెర్రబెల్లి వెంటనే వడ్లు కొనుగోలు చేసి రశీదు ఇవ్వాలని డిమాండ్ చేసారు . వరి కొనుగోలు ప్రారంభం అయ్యి నెల రోజులు దాటిన ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించక పోవడంతో రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నారని,రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే ఎలాంటి కట్టింగులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు.
సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై...
By Pagadala Venkateswar 2026-02-27 10:44:12 0 175
Andhra Pradesh
చింతూరు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ!
పోలవరం జిల్లా చింతూరు మండలంలోని గోదావరి వరద ముంపు గ్రామాల్లో ఈ రోజు ప్రభుత్వం నిత్యావసర సరుకులు...
By Shyamala Yadagiri 2026-08-04 17:00:40 0 187
SURAKSHA
Ashwini Bhide: Leading Mumbai's Civic Transformation
An IAS Officer Driving Urban Transformation, Infrastructure Excellence, and Citizen-Centric...
By Lokeshwari Panthadi 2026-07-30 11:31:32 0 153
Telangana
వేసవిలో నీటి కొరత లేకుండా "సమ్మర్ యాక్షన్ ప్లాన్" సిద్ధం
  -మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ WARANGAL/NARSAMPET: నేడు మున్సిపల్...
By Bheeshman King 2026-04-10 11:43:46 0 669
Andhra Pradesh
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో
దేశం మొత్తం మీద 25.3 శాతం పెట్టుబడులతో ఏపీ మొదటి స్థానంలో ఉండగా అందులో దాదాపు సగం (13.1 శాతం)...
By SivaNagendra Annapareddy 2026-01-05 05:42:34 0 739
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com