పుంగనూరు: ఆ నిందితులను ఉరి తీయాలి: ఏపీడబ్ల్యూజేఎఫ్

0
140

చిత్తూరు జిల్లా వీకోట మండలం ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డిని సోమవారం పట్టపగలే అరాచక శక్తులు దారుణంగా హత్య చేయడాన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ తీవ్రంగా ఖండించింది. ఈ హత్యకు నిరసనగా పుంగనూరు నియోజకవర్గ కేంద్రంలో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. నిజం రాసినందుకు నిలువున నరికేసారంటూ రాయలసీమ జిల్లాల ఇన్చార్జ్ కవరకుంట్ల జయరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాల ప్రధాన కార్యదర్శులు షేక్ సలీం భాష, పిఏ హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
BMA
Soil Health Watch: DIY Probes Uncover Toxic Farm Runoff
Untreated industrial discharge and unregulated chemical fertilizers severely damage agricultural...
By JoinBMA 2026-08-22 07:54:55 0 121
Telangana
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట పట్టడానికి చెందిన వ్యవసాయ కూలీ వడదెబ్బకు మృతి...
వరంగల్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి భారత్ అవాజ్ న్యూస్: 13 మే నేడువరంగల్ జిల్లా వర్ధన్నపేట...
By Gujile Ramu 2026-05-13 04:45:02 0 181
Telangana
రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను...
By Avunoori Mahesh 2026-05-08 15:22:24 0 239
Andhra Pradesh
మదనపల్లెలో టైలర్ పై మందుబాబుల దాడి.
శనివారం మదనపల్లె పట్టణంలోని ఆర్ఆర్ వీధిలో టైలర్ బావాజాన్ (43)పై మందుబాబులు దాడి చేశారు. ఉదయం తన...
By Pagadala Venkateswar 2026-06-13 11:02:20 0 109
Telangana
కవిత పార్టీ పేరును ప్రకటించిన కాసేపటికే కౌంటర్ ఇచ్చిన BRS
ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది...
By Ponnala Srinivasrao 2026-04-25 08:34:41 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com