సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు

0
233

For scroll :

 

డిసెంబర్ 20 నుండి 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామగ్రామాన, వాడవాడలా సిపిఐ శత వార్షికోత్సవ ముగింపు ఉత్సవాలు జయప్రదం చేయండి 

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య పిలుపు

 

చారిత్రక భారత కమ్యూనిస్టు పార్టీ వందేళ్ళ సంబరాలు అంబరాన్ని తాకాలి 

 

భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కోసం, అనంతరం ప్రజా సమస్యల పరిష్కారం, అన్ని వర్గాల ప్రజల హక్కుల సాధన కోసం ఉద్యమ బాట పట్టింది సిపిఐ

 

అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తోంది

 

' దున్నేవానికే భూమి' అని నమ్మి లక్షలాది ఎకరాలను పేదలకు పంపిణీ చేసింది 

 

సిపిఐ 100 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో రాజ్యాంగ రక్షణ, లౌకిక రాజ్య పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నది

 

పాలకుల ప్రజా వ్యతిరేక, అనాలోచిత, మతోన్మాద విధానాలపై అస్త్రాలు ఎక్కుపెట్టింది 

 

సిపిఐ శతవసంతాల ముగింపు సందర్భంగా ప్రతి పార్టీ శాఖలో 100 జెండాలు ఎగరేసి, 100 మొక్కలను నాటాలని పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం 

- గుజ్జుల ఈశ్వరయ్య, 

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Search
Categories
Read More
Telangana
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...
By Katiyala JeevanRaj 2026-06-03 12:51:51 0 347
Telangana
మన్ పిశాన్ "సినిమా బడ్జెట్"33 వేలల్లోనే ?
మన్ పిశాన్ అనే సినిమా 33 వేలల్లోనే తీశారని .. ఒకే రోజు షూటింగ్ లో పూర్తి చేసుకుందని నిన్న మొన్నటి...
By Ponnala Srinivasrao 2026-03-16 02:01:17 0 295
Andhra Pradesh
కోసిగి పట్టణంలోని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
సోనం వాంగ్ చుక్ కు సంఘీభావంగా కోసిగిలో ఏఐఎస్ఎఫ్ , ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన...
By Boya Dasthagiri 2026-07-19 13:59:45 0 126
Andhra Pradesh
ఆదర్శప్రాయుడు అంబేద్కర్ ఎస్.ఎం.సి.ఛైర్మన్ దగ్గుబాటి రాంబాబు
చీరాల  భారత రాజ్యాంగ నిర్మాత, మహానీయ సామాజిక సంస్కర్త డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ. జయంతి...
By Vadlamudi NagaVenkat 2026-04-14 12:12:21 0 232
BMA
AI and Citizens: The Hybrid Investigation Workflow
Processing massive public document dumps is being revolutionized by combining Artificial...
By JoinBMA 2026-09-08 05:07:29 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com