కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణి చేసిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

0
210

మంచిర్యాల జిల్లా :  చెన్నూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కోటపల్లి, జైపూర్ మండలాలకు చెందిన 144 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి . ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ*
*దేశ యువతపై లాఠీఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం...
By Vanmoj Suryamohan 2026-07-21 16:43:43 0 190
Tamilnadu
Renewable Energy Growth and Green Development in Tamil Nadu
Tamil Nadu is advancing its renewable energy and green development agenda through significant...
By Fathima Safa 2026-06-20 06:33:06 0 143
Andhra Pradesh
మదనపల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌డెడ్.
మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు...
By Pagadala Venkateswar 2026-01-31 08:10:43 0 207
Andhra Pradesh
బోయకొండ గంగమ్మ ఆలయానికి పోటెత్తిన జనం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, దిగువపల్లి గ్రామంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయానికి ఆదివారం...
By Kothuru Murali 2026-04-13 08:34:21 0 158
Ladakh
Ladakh Sets Up First Eco-Friendly Ice Stupa Park in Nubra Valley
To combat water scarcity during spring and promote eco-tourism, Ladakh has established its first...
By Bharat Aawaz 2025-07-17 06:35:55 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com