మదనపల్లిలో తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్‌డెడ్.

0
207

మదనపల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పుంగునూరు రోడ్డులోని వలసపల్లి నవోదయ పాఠశాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను (మజ్జి శ్రీనివాసరావు) వైసీపీకి రాజీనామా...
By Boiena Rajesh 2026-09-08 12:37:54 0 149
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అగ్నిప్రమాదం
పుంగునూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, కాన్ సాహెబ్ మిట్ట వద్ద శనివారం అగ్నిప్రమాదం సంభవించింది....
By Kothuru Murali 2026-03-15 10:11:18 0 203
Telangana
లంచం అడిగాడు.. ఏసీబీకి దొరికాడు.|
● కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్ ● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ ● 24 పనుల...
By Sidhu Maroju 2026-09-08 14:28:07 0 149
Andhra Pradesh
చింతూరు వారపు సంత మార్కెట్ ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి!
చింతూరు వారపు సంత మార్కెట్ జరిగే ప్రదేశం లో గుర్తు తెలియని సుమారు 60సంవత్సరాల పైచిలుకు వ్యక్తి...
By Shyamala Yadagiri 2026-07-25 08:22:11 0 171
Andhra Pradesh
పుంగనూరు: సిబిఐ అధికారి పేరుతో పది లక్షలు స్వాహ: వివాహిత
పుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఓ వివాహితను సిబిఐ అధికారిగా నమ్మించి, పది లక్షల 20 వేల...
By Kothuru Murali 2026-03-27 14:43:51 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com