వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి :డి ఎం హెచ్ ఓ.
Posted 2026-04-29 05:06:07
0
139
అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ప్రజలను వడగాల్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎల్నీనో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం విద్యార్థులు, పిల్లలు బయటకు వెళ్లవద్దని కోరారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, ఎక్కువ నీరు తాగడం, తేలికపాటి దుస్తులు ధరించడం, అవసరం లేకుండా ఎండలో తిరగకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
After Uniform: Telangana Police Serve Society Daily
Retired అయిన తర్వాత Telangana Police officers daily basis మీద society కి సేవ చేస్తున్నారు. Slum...
Border Infrastructure and Strategic Connectivity Growth
Ladakh continues to witness significant progress in border infrastructure and strategic...
అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం...
మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి.
మదనపల్లె కురవంకలో మంగళవారం ఉదయం భాగ్యమ్మ (60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్,...
Sikkim Strengthens Disaster Resilience and Climate Action
Sikkim continues to enhance its disaster management and climate resilience efforts in response to...