మదనపల్లెలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాల పంపిణీ.
Posted 2026-04-29 05:02:29
0
144
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా దివ్యాంగుల అభ్యున్నతికి కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. వికలాంగుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
CPi జాతీయ కార్యదర్శి రామకృష్ణ ప్రెస్ మీట్
For scroll :
సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ ప్రెస్ మీట్ పాయింట్స్....
...
పుంగనూరు నియోజకవర్గం: లో విచిత్ర వాతావరణం
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి...
మదనపల్లెలో దంపతులపై దాడి – తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం, పొన్నేటి పాళ్యం పంచాయతీ, పనసమాకులపల్లె గ్రామంలో గురువారం రైతు శంకర (48), అతని...
V. P. Gautham IAS: Leading Development with Vision
A dynamic Telangana IAS officer known for innovative governance, tribal development, urban...