గుండయ్య చెప్పినట్టు....‎డబ్బులు ఊరికే రావుకదా !!??

0
176

వారం నుండీ చాలా ఆశ్చర్యకరమైన, నమ్మశక్యం కాని వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తావుంది....

‎*ఎవరో అమ్మాయి...మంగ్లీ...జంగ్లీ..

‎ఎవరో తండా సింగరట...

‎జగ్గూ వాసుదేవయ్య. ...మహాశివరాత్రి జాతర్లో ....అతడితోపాటు గెంతినపుడు చూసాను)

‎*ఆమెను నమ్మి చాలామంది లక్షలు,కోట్ల లో డబ్బులు పెట్టుబడి పెట్టినట్టు...

‎ఆ అమ్మాయి అందరినీ మోసంచేసి జంపైనట్టు, బాధితులు ఛానళ్ళ ముందు రకరకాల వ్యాఖ్యానాలతో వారి బాధను వెళ్ళగక్కటం...

‎*నాకు అర్ధం కానిది ఒక్కటే....

‎చూడ్డానికి వారంతా ఏదో ఒక తండా, కమ్మూనిటీకి చెందినవారేనట. 

‎*పేర్లు కూడా దాదాపు ఆ కులానికి సంబంధించినవే..

‎*చాలామంది ఆ అమ్మాయి బంధుబలగమేనట...

‎*ప్రస్తుత రోజల్లో ఇటువంటి తండాలకు ప్రభుత్వాల సహకారంతో చాలా మంది విద్యావంతులై, మంచి మంచి ఉద్యోగాల్లో నిలబడుతుండటం చాలా మంచి పరిణామం. 

‎*దాదాపు వీరు వ్యవసాయం, చేతి వృత్తిదారులే ఎక్కువ...

‎*సామాజికంగా మధ్యతరగతి వారే ఎక్కువ..

‎*కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే...

‎కెమేరా ముందు తమ బాధ చెప్పేవారంతా...

‎కోట్ల రూపాయలు ఆ అమ్మాయి తరఫువారికి ఇచ్చినట్టు..

‎*ఓ ఆంకరు తంబీ అడిగాడు....

‎మీరు చాలా సామాన్యుల్లా ఉన్నారు....ఇంత డబ్బు మీకెలా వచ్చింది...???

‎*ఈ ప్రశ్న ఆ అబ్బాయిదే కాదు....

‎లక్షల మంది మనసుల్లో మెదిలే అనుమానం..!!

‎.*భూములు అమ్మి...బంధువుల దగ్గర అప్పుల రూపంలో తెచ్చి ఇచ్చినసొమ్మట....

‎ఇన్ని లక్షలు,కోట్ల డబ్బు...???

‎*చూడటానికి వెనకబడిన తండా వాసులు ఇంత ధనికులా...???

‎*వీళ్ళు చేసే ఉద్యోగ, వ్యవసాయం లో ఇంత సంపద వస్తుందా???

‎*వీళ్ళు ఎప్పుడూ income tax కట్టలేదా ???

‎పది రూపాయల వడ్డీ ఇస్తుందని ఆశపడి ఆ జంగ్లీ అమ్మాయి కుటుంబ సభ్యులకు కట్టపెట్టారా ??

‎*కోట్ల రూపాయలు.....??

‎ఆ పిల్ల జంపట....

‎కాదా మరీ !!! 

‎*ఈ ఎపీసోడ్ లో...అందరూ తండా వాసులు. ..*ప్రభుత్వ, సమాజ ద్రుష్టి లో వెనుకబడిన వర్గంవారు, 

‎వీరి ఆదాయ వనరులమీద ఎవరికీ పెద్ద అంచనాలు లేవు,

‎*ఈ సంఘటనతో మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వ, ప్రజలు చాలా ఆశ్చర్యకరం,ఆసక్తిగా ....ఇది నిజమా?  

‎*డిటెక్టివ్ సీరయలా అన్నట్టు చాలా ఆశక్తిగా గమనిస్తున్నారు. 

‎.*ఇంతకూ పోలీసుశాఖ, ప్రభుత్వ యంత్రాంగం ఏంచేంస్తుందట???

‎*ఈ సీరియల్... సీరియస్ ఐతే...

‎*నిజమైన అమాయక గిరిజన బాధితులకు నా సానుభూతి..

‎*ఎవరిదైనా...ఎలావచ్చినా డబ్బు. ...డబ్బే కదా??? *గుండయ్య చెప్పినట్టు....డబ్బులు ఊరికే రావుకదా !!??

Search
Categories
Read More
Telangana
"ఆల్వాల్ పీఎస్‌లో ఎస్హెచ్ఓ ప్రశాంత్ ఆధ్వర్యంలో శాంతి కమిటీ మీటింగ్.|"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : రాబోయే హనుమాన్ జయంతి శోభాయాత్రలను ప్రశాంతంగా, సజావుగా...
By Sidhu Maroju 2026-03-31 10:14:11 0 230
Andhra Pradesh
మద్యం సేవిస్తే క్యాన్సర్ ముప్పు జాగ్రత్త
భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి : మద్యం  సేవించడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదని,...
By Vinod Kumar 2026-09-11 17:24:51 0 224
Andhra Pradesh
వినాయక చవితిలో డీజేలకు నో
వినాయక చవితి ఉత్సవాలలో డీజే సౌండ్ సిస్టమ్ పెట్టవద్దని పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-09-04 11:32:41 0 79
Andhra Pradesh
కలెక్టరేట్ లో మహిళ ఉద్యోగుల సమా వేశం
విశాఖ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం లో కలెక్టరేట్ ఆఫీస్ నందు పని చేసే మహిళా     ...
By Mobbu Venkatramana 2026-03-06 12:16:52 0 472
Andhra Pradesh
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️
దర్శి 19వ వార్డ్ అభివృద్ధికి మరో ముందడుగు 🏗️ దర్శి పట్టణం 19వ వార్డ్‌లో రూ.51.50 లక్షల...
By Chennaiah Kati 2026-07-04 14:33:01 0 105
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com