2027 ఫిబ్రవరి కల్లా పోలవరం నిర్వాసితులకు పునరావాసం !

0
331

పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ (పునరావాసం మరియు పునరుద్ధరణ) పనులపై ఐటీడీఏ పీఓ శుభం నోక్వాల్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. 2027 ఫిబ్రవరి నాటికి పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను పూర్తి చేసి, అర్హులైన నిర్వాసితులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు.వచ్చే ఏడాది (2027) ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వీఆర్ పురం మండల నిర్వాసితులు ఈ నెల 30వ తేదీలోగా ప్రభుత్వం సూచించిన మూడు ఆప్షన్లలో ఒకదానిని ఎంచుకోవాలని సూచించారు.కూనవరం మరియు చింతూరు మండలాల్లోని గిరిజనేతర నిర్వాసితుల కోసం ప్రత్యేక లేఅవుట్లు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. వీరికి లాటరీ పద్ధతిలో ప్లాట్లను పారదర్శకంగా కేటాయిస్తామని వెల్లడించారు.నిర్వాసితులకు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని పీఓ కోరారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం
ప్రతి ఇంటికి సంక్షేమం… ప్రతి కుటుంబానికి భరోసా – కూటమి ప్రభుత్వ లక్ష్యం ముండ్లమూరు...
By Chennaiah Kati 2026-07-01 06:58:58 0 103
Telangana
నిజామాబాద్
ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 19వ డివిజన్ వార్డు సభను నిర్వహించడం జరిగింది ఇందులో...
By Sadaq Sadaq 2026-06-06 10:11:42 0 186
Andhra Pradesh
సోమల: ఆకట్టుకున్న చిన్నారి యోగాసనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, కందూరు...
By Kothuru Murali 2026-06-22 10:42:28 0 118
Telangana
పేద కుటుంబనికి అండగా మంచిర్యాల ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చున్నంబట్టివాడ కు చెందిన లక్ష్మికి...
By Avunoori Mahesh 2026-04-29 11:10:32 0 214
Andhra Pradesh
ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి
*ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’ పాటించాలి* *సైకిల్‌పై 2వ...
By Rajini Kumari 2026-05-15 12:12:19 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com