నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...
Posted 2026-04-28 16:01:57
0
377
భారత్ ఆవాజ్ న్యూస్: నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకు 16 మందిని ఓ కుక్క గాయపరచడం కలకలం రేపుతోంది. గాయపడిన వాళ్లలో చిన్న పిల్లలు సహా యువత, వృద్ధులు సైతం ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో, ఉప్పలయ్య హోటల్, జయశ్రీ టాకీస్, హనుమాన్ టెంపుల్ దగ్గరలో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసి గాయపరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క 29 వ డివిజన్లోనే 8 మందిని కుక్క గాయపరిచినట్లు స్థానిక కౌన్సిలర్ స్పష్టం చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. మనుషులపైనే కాకుండా అడ్డచ్చిన ఒక బర్రెను, దూడను సైతం గాయపరిచినట్లు సమాచారం.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి. రాము...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీ వర్క్స్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు దేశానికి ఆదర్శం
పత్రికా ప్రకటన
విజయవాడ, 16-12-2025
- ఏపీ వక్ఫ్ బోర్డ్ ఏడాది కాలం పనితీరు...
Madanapalle: దివంగత అనంత వెంకటరమణ (పెద్దప్పన్న) భౌతికకాయానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, కుటుంబానికి పరామర్శ తెలిపారు.
మదనపల్లె, జూలై 27: మదనపల్లె నియోజకవర్గంలోని నీరుగట్టువారిపల్లె, రామిరెడ్డి లేఔట్‌లో నివాసం...
పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్
ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడిన పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జి....
మదనపల్లి చిన్నప్ప కాలనీలో చేనేత కార్మికుడు ఆత్మహత్య.
మదనపల్లి చిన్నప్ప కాలనీలో నివాసం ఉంటున్న చేనేత కార్మికుడు బయారెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్య...
కార్యకర్త నుండి దేశస్థాయికి ఎదిగిన ఉపేందరుడు
ఆదివాసీల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా...
ఆటుపోటులు ఎదురైనా టార్గెట్ ఒక్కటే.... ఆదివాసులకు న్యాయం...