నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...

0
383

భారత్ ఆవాజ్ న్యూస్:  నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకు 16 మందిని ఓ కుక్క గాయపరచడం కలకలం రేపుతోంది. గాయపడిన వాళ్లలో చిన్న పిల్లలు సహా యువత, వృద్ధులు సైతం ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో, ఉప్పలయ్య హోటల్, జయశ్రీ టాకీస్, హనుమాన్ టెంపుల్ దగ్గరలో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసి గాయపరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క 29 వ డివిజన్లోనే 8 మందిని కుక్క గాయపరిచినట్లు స్థానిక కౌన్సిలర్ స్పష్టం చేయడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. మనుషులపైనే కాకుండా అడ్డచ్చిన ఒక బర్రెను, దూడను సైతం గాయపరిచినట్లు సమాచారం.... భారత్ అవాజ్ న్యూస్ దుగ్గొండి రిపోర్టర్ జి. రాము...

Search
Categories
Read More
Andhra Pradesh
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా గారు
రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి...
By Chennaiah Kati 2026-06-27 03:34:22 0 126
Andhra Pradesh
Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు.
  Chandrababu Naidu: ఏపీ అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ ఒక వరం... ఇది ఫార్వర్డ్ లుకింగ్...
By Pagadala Venkateswar 2026-02-02 05:11:59 0 232
Andhra Pradesh
జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్.
  జనసేన 'జాయినింగ్స్ కమిటీ'ని ఏర్పాటు చేసిన పవన్ కల్యాణ్ 16-06-2026 Tue  Andhra...
By Pagadala Venkateswar 2026-06-16 13:10:57 0 115
Andhra Pradesh
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA రిపోర్టర్ యుగంధర్‌ను వీడియో కాల్‌లో పరామర్శించిన మాజీ ఏపీఎండీసీ చైర్మన్ సమీమ్ అస్లాం.
Madanapalle: అంగళ్లు బైపాస్ వద్ద ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన HANS INDIA...
By Pagadala Venkateswar 2026-07-24 05:25:17 0 100
Telangana
నిజామాబాద్: సిఎంఆర్ఎఫ్ చెకులపంపిని
నిజామాబాద్.ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే క్యంప్ కార్యాలయంలో లాబ్డిదారులకు సిఎంఆర్ఎఫ్ చెకులు అందజేయడం...
By Sadaq Sadaq 2026-03-22 15:35:54 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com