ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్
Posted 2026-04-28 04:38:41
0
157
ఇన్నాళ్లూ ఎవరైనా నోరెత్తితే చాలు.. 'లీగల్ యాక్షన్' అంటూ అషు రెడ్డి బిల్డప్ ఇచ్చింది కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఆధారాలు లేనంత వరకే ఎవరి ఆటలైనా సాగుతాయి, ఒక్కసారి ధర్మేంద్ర సాక్ష్యాలతో Bank Statement అన్ని బయటపెట్టాక ఇక తప్పించుకోవడానికి ఛాన్స్ ఎక్కడుంది? చట్టం పేరు చెప్పి బెదిరిస్తే నిజాలు దాగవు అని ఈ దెబ్బతో అర్థమైపోయింది. ఇప్పుడు ఆధారాలు రోడ్డు మీదకు వచ్చాయి కాబట్టి, ఆవిడ గారు ఏ మొహం పెట్టుకుని రియాక్ట్ అవుతారో చూడాలి. తప్పు చేస్తే కేసులు పెడతామని ఎదురుదాడి చేయడం కాదు, దమ్ముంటే ఇప్పుడు ఈ సాక్ష్యాలకి సమాధానం చెప్పాలి
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిపై పోలీసుల హింస – మానవ హక్కుల సంఘం విచారణ
హైదరాబాద్ - హైదరాబాద్‌లో 17 ఏళ్ల బాలుడిని పోలీసులు అక్రమంగా కస్టడీలో పెట్టి...
బొబ్బిలి మండలానికి మళ్లీ వచ్చిన ఏనుగులు
బొబ్బిలి మండలంలోకి ఏనుగుల గుంపు మళ్లీ వచ్చింది. రెండు వారాల క్రితం రాముడువలస, శివడవలస, కమ్మవలస,...
కేటిఆర్ ఆదేశాలతో శ్వేత కి మెరుగైన వైద్యం కోసం కిమ్స్ కి తరలింపు..
శంషాబాద్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందగా తీవ్ర గాయాలతో బయటపడిన శ్వేత కి...
పుంగనూరు: అనుమానంతో భార్య గొంతు కోసిన భర్త.
పుంగనూరు మండలం, మంగళం గ్రామంలో బుధవారం అనుమానంతో భార్య మౌనిక గొంతును భర్త అశోక్ కత్తితో కోశాడు....
*ఏసీబీ వలలో రెవిన్యూ ఉద్యోగి....*
కారేపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ దౌలూరి శుభ కామేశ్వరి దేవీ ఫ్యామిలీ మెంబెర్ సర్టిఫికెట్ కోసం...