అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.

0
138

ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి మహేంద్రనాయక్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం పారదర్శకంగా ఎన్నికైంది. మదనపల్లి రామారావు కాలనీ ఎంజి గ్రాండ్‌లో జరిగిన ఈ సమావేశంలో, రాజు రామ్మోహనరెడ్డి ఛైర్మన్‌గా, గడ్డం సాగర్ గౌరవ అధ్యక్షులుగా, డాక్టర్ జాన్ క్రిస్టోపర్ గౌరవ సలహాదారుగా, దిలీప్ కుమార్ అధ్యక్షులుగా, మురళీధర్ కార్యదర్శిగా, నరేష్ బాబు కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక ప్రక్రియను రాష్ట్ర ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు ధృవీకరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి మార్కెట్‌లో చిన్న క్రేట్ల విధానం ప్రారంభం.
మదనపల్లి టమోటా మార్కెట్‌లో సోమవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా 15 కిలోల చిన్న క్రేట్ల విధానాన్ని...
By Pagadala Venkateswar 2026-03-10 04:29:25 0 167
Andhra Pradesh
Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియల్లో నారా లోకేశ్.
బారామతిలో అజిత్ పవార్ అంత్యక్రియలు నివాళి అర్పించిన నారా లోకేశ్ అంత్యక్రియలకు హాజరైన అనగాని,...
By Pagadala Venkateswar 2026-01-29 09:39:33 0 205
Telangana
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా? ‎లేక...
By Ponnala Srinivasrao 2026-08-12 01:47:08 0 181
Telangana
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా బాట....
ఈరోజు శనివారం నాడు దుగ్గొండి మండలంలోని బలవంతపురం గ్రామపంచాయతీ ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు...
By Gujile Ramu 2026-04-25 11:17:50 0 214
Andhra Pradesh
నియోజకవర్గాలకు SIR ఎన్యూమరేషన్ ఫారాల తరలింపు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా, అవసరమైన ఎన్యూమరేషన్ ఫారాలను మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-06-16 04:22:03 0 101
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com