సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...

0
172

భారత్ ఆవాజ్  న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ   పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల కోరిక మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ గారు కోరగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు 5 లక్షలు రూపాయల సి సి రోడ్డు శాంక్షన్ ఇప్పించడమైనది ఈరోజు పనులు పూర్తి కాగా సి సి రోడ్డు ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.వారి వెంట టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి నెక్కొండ మార్కెట్ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి  మండల అధ్యక్షులు లావుడ్యా తిరుమల్ చౌహన్  పట్టణ అధ్యక్షులు ఇదునూరి సాయికృష్ణ కోశాధికారి కేవీ సుబ్బారెడ్డి నర్సంపేట కోర్టు ఏ జి పి బండి శివ కుమార్  డైరెక్టర్స్ రావుల మహిపాల్ రెడ్డి బొమ్మేరాబోయిన రమేష్ చల్లా శ్రీపాల్ రెడ్డి చల్లా పాపి రెడ్డి మాజీ సోసైటీ అధ్యక్షులు కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి పత్తిపాక సర్పంచ్ లావుడ్యా సామ్య నాయక్ **

Search
Categories
Read More
Telangana
అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి: డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు...
By Chunarkar Jagadeesh 2026-09-10 22:19:35 0 362
Andhra Pradesh
దుబాయ్ లో ఎన్టీఆర్ సజీవ చరిత్ర పుస్తక ఆవిష్కరణ
*ప్రెస్ నోట్*   *దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ*  ...
By Rajini Kumari 2025-12-21 14:11:16 0 304
Telangana
సిరిసిల్ల : ఈతకు వెళ్లి ఇద్దరూ యువకుల మృతి..!
సిరిసిల్ల శివారులో ఈదుకు వెళ్లి ఇద్దరి యువకులు మృతి చెందారు. పట్టణంలోని శాంతినగర్ కు చెందిన హరి...
By Sunka Santhosh 2026-05-22 10:50:29 0 156
Andhra Pradesh
అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-03-10 04:31:11 0 171
Andhra Pradesh
నేటి నుండి బాపట్ల జిల్లాలోని  ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది.
నేటి నుండి బాపట్ల జిల్లాలోని  ప్రతి గ్రామ పంచాయితీ కేంద్రం నందు రెండు గ్రామ సభలు నిర్వహించడం...
By Gadiyapudi Narendra 2026-01-05 06:26:58 0 337
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com