అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ నిశాంత్ కుమార్.
Posted 2026-03-10 04:31:11
0
169
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' (PGRS)లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుండి 306 అర్జీలను స్వీకరించారు. వితంతు, వికలాంగుల పింఛన్లు, భూ వివాదాలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులు గ్రామాలను సందర్శించి సమస్యలను తెలుసుకోవాలని, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: హెచ్ఐవి బాధితులకు భరోసా ఇవ్వాలి.
మదనపల్లిలో ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ కొవ్వొత్తుల స్మారక దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ...
ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో
ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం...
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలు .
జపాన్ వేదికగా జరగనున్న 20వ ఆసియన్ క్రీడలకు (Aichi-Nagoya Asian Games 2026) ఇంటర్నేషనల్ టెక్నికల్...
Protest Violence: Journalists Face Assaults and Arrests
News footage continuously captures a terrifying reality for field reporters covering...
ఉప సర్పంచ్ కేదారి సాయం
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 10 ఇటీవల రాజాపేట గ్రామంలో మరణించిన భోగ సత్తయ్య గారి కుటుంబానికి...