పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ

0
408

పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గాజుల స్వామి తన మనవరాలు ఫంక్షన్ కోసం గోదావరిఖనికి వెళ్లగా... గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి, రూ 5000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI శ్వేత గారు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో కేసు దర్యాప్తు చేపట్టారు 

Search
Categories
Read More
SURAKSHA
Shri Arvind Kumar IAS: Architect of Modern Hyderabad
Shri Arvind Kumar, IAS: The Visionary Bureaucrat Who Helped Shape Modern Hyderabad From Academic...
By Lokeshwari Panthadi 2026-07-08 12:26:03 0 172
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు ప్రముఖ పుణ్యక్షేత్రం బోయ కొండలో క్యూఆర్ కోడ్ స్కానర్లు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో మంగళవారం మధ్యాహ్నం ఆలయ ఉప...
By Kothuru Murali 2026-02-11 08:42:59 0 189
Telangana
25 years for basavatarakam indi American Cancer hospital
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 25 ఏళ్ల సేవా...
By G k Nookala 2026-06-21 11:10:05 0 203
Telangana
నిజామాబాద్
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం...
By Sadaq Sadaq 2026-08-03 10:53:37 0 170
SURAKSHA
Vijaya K IAS: Empowering Governance Through Dedicated Leadership
A distinguished 2013-batch Andhra Pradesh cadre IAS officer known for transparent governance,...
By Lokeshwari Panthadi 2026-07-16 10:42:33 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com