పెద్దపల్లి: ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి చోరీ
Posted 2026-04-27 19:23:50
0
410
పెద్దపల్లి మండలం గొల్లపల్లి రాఘవపూర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గాజుల స్వామి తన మనవరాలు ఫంక్షన్ కోసం గోదావరిఖనికి వెళ్లగా... గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి, రూ 5000 నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇంట్లో దొంగతనం జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. SI శ్వేత గారు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం సహాయంతో కేసు దర్యాప్తు చేపట్టారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Punjab’s Massive Infrastructure Drive: A Health & Sports Boost
The Punjab government is set to redefine the state’s landscape with a massive...
దిశ యాప్: మహిళలకు కొండంత అండ
మహిళల అత్యవసర రక్షణ కోసం రూపొందించబడిన 'దిశ యాప్' (Disha App) ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా...
ఆర్టీసీ కార్మికుడు మృతి....
నర్సంపేట ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్న శంకర్...
ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన.
హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తమకు...
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"...