మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 11 వ డివిజన్ లో చలివేంద్ర ని ప్రారంభించిన మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

0
223

 మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ గారి నాయకత్వంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ  ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం బస్సు షెల్టర్ మరియు చలివేంద్ర కేంద్రాన్ని ప్రారంభించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Search
Categories
Read More
Kerala
Kerala Tourism Growth Through Sustainable Policies
Kerala is advancing tourism development through sustainable policies that balance economic growth...
By Fathima Safa 2026-06-17 11:23:31 0 203
Telangana
విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన ప్రధాని మోడి
గుజరాత్ లోని అహ్మదాబాద్, విమానాశ్రయం నుండి టేకప్ అయిన కొద్దిసేపటికే లండన్ వెళ్లవలసిన ఎయిర్ ఇండియా...
By Sidhu Maroju 2025-06-13 14:53:57 0 1K
Telangana
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులపై కీలక అప్డేట్..!
హైదరాబాద్ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం పూర్తిగా స్వాధీనం...
By Ponnala Srinivasrao 2026-05-07 02:26:48 0 197
Telangana
నిజామాబాద్ ... నేషనల్ సివిల్ సర్వీసెస్ డే
దేశ ప్రగతికి వెన్నెముక నిలుస్తూ, భారతదేశ 'ఉక్కు చట్రం'గా ఉంటూ, సూపరిపాలన అందించడంలో కీలక పాత్ర...
By Sadaq Sadaq 2026-04-21 09:20:12 0 188
Telangana
ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదు: శ్రీగణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూలై...
By Sidhu Maroju 2026-06-25 11:24:38 0 259
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com