ఆర్టీసీ ఇకపై ప్రజా రవాణా విభాగం!!

0
479

ప్రభుత్వ ఉద్యోగులుగా 38,300 మంది ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంపై ఏటా సుమారు రూ.వెయ్యి కోట్ల భారం యూనియన్ ఎన్నికలపై వచ్చే వారం కార్మిక శాఖకు లేఖ ఆస్తులు ఆర్టీసీ ఆధీనంలోనే..

చరిత్రాత్మక నిర్ణయం: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ లను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వారి చిరకాల స్వప్నాన్ని నేరవే రుస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఆర్టీసీ సమ్మె విరమణ, చర్చలు, ప్రభుత్వ నిర్ణయాలపై డీసీసీ అధ్య క్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అధికార ప్రతినిధులతో పొన్నం శనివారం జూమ్ సమావేశం నిర్వహించారు. విలీనం, కార్మిక సంఘాల ఎన్నికలు, 11 శాతం పీఆర్సీ ప్రకటనపై ఆర్టీసీ కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. వారితో కలిసి పార్టీ క్యాడర్ సంబరాలు నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో 55 రోజుల సమ్మె చేసినా ఒక్క హామీ నెర వేర్చలేదని, 30 మందికి పైగా మరణించారన్నారు. 'కార్మి కులతో మనకు శత్రుత్వం లేదు. వారు మన కుటుంబస భ్యులు. ఆత్మహత్య చేసుకున్న శంకర్డ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంద'ని చెప్పారు.

Search
Categories
Read More
Telangana
కనువిందుగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక...
భద్రాచలం రామయ్య నిత్య కళ్యాణ వేడుకను సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున...
By Krishna Balina 2026-02-23 21:55:11 0 471
Telangana
అభివృద్ధి పనులు త్వరగా పూర్తీ చేయాలి: మంచిర్యాల కలెక్టర్
ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో అభివృద్ధి పనులు త్వరగా...
By Bonagiri RaviShankar 2026-07-05 04:13:59 0 246
Telangana
బీజేపీ 46వ ఆవిర్భావ వేడుకలు.. జెండా ఆవిష్కరణ & నేతల సన్మానం.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 46వ ఆవిర్భావ దినోత్సవం...
By Sidhu Maroju 2026-04-06 12:03:20 0 270
Andhra Pradesh
పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.
గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా...
By John Baji 2026-01-22 11:02:43 0 271
Andhra Pradesh
నైరుతి ఆగమనం.. ఒకటి రెండు రోజుల్లో ఏపీకి!
ముందుగా రాయలసీమను తాకనున్నట్లు అంచనా ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు ఎల్‌నినో...
By Pagadala Venkateswar 2026-06-06 05:58:58 0 118
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com