కన్న తల్లిదండ్రులనే క్షోభ పెట్టే కవితక్క ఎట్లా పరాయి వాళ్లకు 'అమ్మ 'అయితది ?

0
154

కొత్త పేరు పెట్టుకునే ధైర్యం లేదు…

‎కానీ “కొత్త రాజకీయ శక్తి” అంటూ ప్రజల్ని నమ్మించాలా?

‎ఉనికి కోసం KCR గారు పెట్టిన ( #TRS ) పేరే ఇప్పటికీ వాడుకుంటూ అదే పేరుతో గుర్తింపు పొందుతూ ఇప్పుడు అదే వ్యక్తిని తిట్టడం నీకు అవసరం 

‎మీడియాలో ఉండాలంటే #KCR పేరే నీకు ఆధారం పబ్లిసిటీ కోసం విమర్శలే ఆయుధం ఇదేనా మీ “కొత్త రాజకీయ” నిర్వచనం?

‎తెలంగాణలో 3.5 కోట్ల మందికి “అమ్మ” అవుతానంటావు…

‎అయితే ముందుగా నీ స్వంత గుర్తింపేంటో చెప్పగలవా?

‎ఇప్పటికీ “కల్వకుంట్ల” అనే పేరునే ఆశ్రయిస్తున్నావు కదా! Kalvakuntla Kavitha Office 

‎ఇంత ఆధారపడే రాజకీయంతో…

‎జెండాలు ఎగురవేయడం ఎందుకు?

‎ఎజెండాలు ప్రకటించడం ఎందుకు?

‎ప్రజలు ప్రశ్నిస్తారు: ఇది నిజంగా కొత్త రాజకీయమా…

‎లేక పాత పేర్లతో కొత్త డ్రామా మాత్రమేనా?

‎ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో

‎తలదించుకోవాల్సిందే… Kalvakuntla అక్క

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా...
By Sadaq Sadaq 2026-05-19 15:46:20 0 135
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 249
Andhra Pradesh
దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు
*ప్ర‌చుర‌ణార్థం* *21-02-2026*   *దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు : ఎన్టీఆర్...
By Rajini Kumari 2026-02-21 16:49:22 0 184
Rangareddy
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..!సజ్జనార్
అమ్మాయిలూ.. రెంటల్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వలలో పడకండి..! ‎జాగ్రత్త అని హైదరాబాద్ నగర పోలీసు...
By Ponnala Srinivasrao 2026-08-09 01:19:06 0 145
Telangana
నిజామాబాద్: ఎందుకాంత స్పిడు
నిజామాబాద్: పోలీస్ కమీషనర్ పరిధిలో ప్రమధలు అంధోలన కలేగిస్తున్న యీ. పోలీసులు జిల్లా వ్యాప్తంగ...
By Sadaq Sadaq 2026-04-20 10:28:56 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com