అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
Posted 2026-04-25 12:02:25
0
178
చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్ కొరకు 1.30 కోట్లు మంజూరైన, నిధుల జాప్యం కారణంగా పనులు స్లాబ్ దశలోనే ఆగిపోయాయి, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం దశాబ్ద కాలంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇరుకైన అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహించడం తో సిబ్బంది ,బాధితులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి భవనాన్ని పూర్తి చేయాలని, స్థానికులు కోరుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Supreme Court on Article 21: Don’t Delay Justice, It Costs Freedom
The Supreme Court has reminded that Article 21 the right to life and personal liberty is the...
మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
మలివిడతలో 2,634మందికి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్
మంగళగిరి: మన ఇల్లు – మన లోకేష్...
తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పరామర్శించిన సుగవాసి ప్రసాద్ బాబు
*💛✌️ తరిగొండ రమేష్ గారిని పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, టీటీడీ పాలకమండలి...
పులిచర్లలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పెద్దిరెడ్డి
బుధవారం పులిచర్ల మండల కేంద్రంలోని ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి....
ప్రజాస్వామ్య పునాదికి ఓటు హక్కు చానా విలువైనది ఆర్డీవో రాయచోటి
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చానా విలువైనది అని ట్రై డ్యూటీ ఆర్డీవో పేర్కొన్నారు అలాగే ర్యాలీలో...