మదనపల్లెలో గ్యాస్ సిలిండర్ మంటలు.. ఇద్దరికి గాయాలు.
Posted 2026-06-20 13:22:43
0
97
మదనపల్లె పట్టణంలోని రామనగర్‌లో శనివారం ఉదయం గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా మంటలు చెలరేగి, ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. నరసింహులు, శారద దంపతుల ఇంట్లో గ్యాస్ సిలిండర్ మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మరమ్మతులు చేస్తున్న ఆయాజ్ (52) మరియు శారద (30) గాయపడగా, స్థానికులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స అందుతోంది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారి చేప మందు పంపిణీ కార్యక్రమం.
కరీంనగర్ జిల్లా టవర్ సర్కిల్లో గడియారం వద్ద ధన్వంతరి ఆయుర్వేద కళానికేతన్ వారు మృగశిర కార్తె...
Rakesh Kanwar: Leading Himachal with Vision and Integrity
A distinguished 1993-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
కరీంనగర్ : మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు..!
కరీంనగర్ : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి ఘనంగా శాతవాహన యూనివర్సిటీ లో జరిగింది.. ఈ...
Guardians of the Coast: Inside Shri S. M. Prabhudessai’s Legacy
Steadfast Leadership, Tactical Precision, and Decades of Distinguished Police Administration in...
ఏపీలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.. ఇంటింటి సర్వేకు రంగం సిద్ధం.
జూన్ 15 నుంచి ఇంటింటికీ వెళ్లి బీఎల్‌వోల సర్వే
నకిలీ, అనర్హుల ఓట్లు తొలగించి పారదర్శక...