RTI చిలుకూరు మండల అధ్యక్షుడిగా నూకపంగు వినోద్ ఎన్నిక

0
196

సూర్యాపేట జిల్లా

చిలుకూరు మండల కేంద్రంలో గురువారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 చిలుకూరు మండల నూతన కమిటీ ని కోదాడ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం అంజి, కోదాడ మండల గౌరవ సలహాదారు అమరబోయిన వీరబాబు, బత్తుల శీను ఆధ్వర్యంలో చిలుకూరు మండలం నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. చిలుకూరు మండల ఆర్టిఐ ప్రెసిడెంట్- నూకపంగు వినోద్ 

వర్కింగ్ ప్రెసిడెంట్- కందుకూరు వంశీ క్రిష్ణ 

వైస్ ప్రెసిడెంట్-మండవ వీరబాబు 

జనరల్ సెక్రటరీ-మల్లెపంగు ఉపేందర్ 

జాయింట్ సెక్రెటరీ-కందుకూరి కృష్ణమూర్తి 

ఆర్గనైజర్-షేక్ మీరా 

కో ఆర్గనైజర్-కోల శ్రీను 

కోఆర్డినేటర్-సిద్దెల రాజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Search
Categories
Read More
Telangana
ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు...
By Sidhu Maroju 2026-01-23 12:50:14 0 236
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 732
Uttarkhand
Uttarakhand Expands Healthcare Infrastructure Access
Uttarakhand has prioritized the expansion of healthcare infrastructure to improve medical...
By Fathima Safa 2026-06-16 12:24:10 0 176
Andhra Pradesh
ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు - అదనపు జిల్లా సమన్యయా ధికారి
విశాఖ ప్రజలకు అదనపు జిల్లా సమన్వయ అధికారి గొబ్బి ల్ల విద్యా దరీ గారు. తెలుగు వారి ఉగాది పండుగ...
By Mobbu Venkatramana 2026-03-19 08:01:01 0 524
Telangana
వరంగల్ జిల్లాలోని వర్షాలు.....
వరంగల్ జిల్లాలో దంచికొడుతున్న వర్షం....! భారత్ అవాజ్ న్యూస్ వరంగల్ జిల్లా నేడు 7 మే.... ఉమ్మడి...
By Gujile Ramu 2026-05-08 02:50:05 0 168
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com