అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

0
176

చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్  కొరకు 1.30 కోట్లు మంజూరైన, నిధుల జాప్యం కారణంగా పనులు స్లాబ్ దశలోనే ఆగిపోయాయి, పోలీస్ స్టేషన్ భవన నిర్మాణం దశాబ్ద కాలంగా నిలిచిపోయింది. ప్రస్తుతం ఇరుకైన అద్దె భవనంలో పోలీస్ స్టేషన్ నిర్వహించడం తో సిబ్బంది ,బాధితులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం నిధులు విడుదల చేసి భవనాన్ని పూర్తి చేయాలని, స్థానికులు కోరుతున్నారు, నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి జీల్లాలో గూడూరు ఔట్, రైల్వే కోడూరు ఇన్
జిల్లాల పునర్విభజన పై సిఎం చంద్రబాబు నాయుడు చర్చించి నట్లు తెలుస్తోంది.ఈసమావేశంలో మంత్రులు...
By Karapati Gopi 2025-12-27 14:53:57 0 520
Legal
Delhi High Court Issues Fresh Notices to AAP Leaders in Excise Policy Case
The Delhi High Court ordered fresh notices to be issued to senior Aam Aadmi Party (AAP) leaders,...
By Dunna Jessicaruth 2026-05-19 11:35:31 0 130
Andhra Pradesh
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"
"యెర్రారెడ్డిపాలెంలో పల్లెనిద్ర – విద్యార్థులు, చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు"...
By Chennaiah Kati 2026-06-22 05:41:15 0 105
SURAKSHA
The Architect of Reform: Smt. Renu G. Pillay
The Architect of Reform: Smt. Renu G. Pillay In the intricate tapestry of civil governance, true...
By Kalaga Sailaja 2026-07-23 11:44:57 0 144
Telangana
పెండింగ్ పనులను పరిశీలించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :   కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు HMWSSB మేనేజర్...
By Sidhu Maroju 2025-11-29 12:26:43 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com