పుంగనూరు: నల్ల బెల్లం స్వాధీనంపై అప్డేట్

0
126

కడప ఎన్ఫోర్స్మెంట్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం బట్టువారిపల్లెలోని ఒక గోడౌన్లో దాచి ఉంచిన సుమారు రూ. 15 లక్షలు విలువచేసే 30 టన్నుల నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ తనిఖీలు చేపట్టామని, సోదాలు కొనసాగుతున్నాయని, మరిన్ని బెల్లం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
దంచి కొడుతున్న వర్షం
హైదరాబాద్: వారాసిగూడ శ్రీదేవి నర్సింగ్ హోమ్ ,గుడ్ విల్ కేఫ్ దగ్గర చెరువును తలిపిస్తున్న...
By Sidhu Maroju 2025-09-17 17:30:35 0 359
Telangana
పోలీస్ కాటన్ సెర్చ్
మంచిర్యాల్ కార్పొరేషన్  లో హమాలివాడ నిన్న రామగుండం సిపి అంబర్ కిషోర్ గారు, డిసిపి భాస్కర్,...
By Bonagiri RaviShankar 2026-05-17 11:31:12 0 227
Andhra Pradesh
వెలిగల్లులో నేటి నుంచి శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం, వెలిగల్లులోని నూతన శ్రీకృష్ణ ఆలయంలో సెప్టెంబర్ 2 నుంచి 4వ...
By Pagadala Venkateswar 2026-09-02 09:05:56 0 84
Andhra Pradesh
In wins third t20 World Cup
కడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా...
By Naveen Kumar 2026-03-09 04:27:14 0 448
Andhra Pradesh
Nara Lokesh: జ్యూరిచ్‌లో నారా లోకేశ్ సింపుల్ లుక్...
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా స్విట్జర్లాండ్ చేరిన చంద్రబాబు బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక...
By Pagadala Venkateswar 2026-01-19 17:14:09 0 207
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com