౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు

0
155

కెసిఆర్ గారు కట్టిన ౩౩ జిల్లాల కలెక్టర్ కార్యాలయాలు, అయినా మాటలు తక్కువ పని చాల ఎక్కువ, కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలో అద్భుతమైన ప్రగతి సాదించారు, కేంద్రం అసలు తమవంతు సహాయం చేయకపోయినా సరే చితికిపోయిన తెలంగాణని గాడిలో పెట్టారు! రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో సక్కగా ఒక్క పధకం అమలు అవ్వకపాయె! చావు అంచుల దాక వెళ్లి సాధించిన రాష్ట్రము అందుకే అయన అంత ప్రేమగా చూసుకొన్నారు. ఉద్యమంలో మాటల తూటాలు పేల్చేవారు, అధికారంలో మాత్రం అభివృద్ధి విషయంలో కూడా ఉద్యమ పంధా లాగా నడిపేవారు. అసలు ఒకప్పుడు ఏడాదికి 1500 రైతులు చనిపోయేవారు తెలంగాణలో, కానీ మోడీ కానీ కాంగ్రెస్ కానీ వారిని ఆడుకోడానికి చేసింది ఏమి లేదు, మనసు చలించిపోయిన కెసిఆర్ గారు ఒక్కరే రైతులని గుండెల్లో పెట్టుకొని చూసుకొన్నారు. దేశంలో మిగిలిన ప్రాంతాలల్లో ఇంకా రైతుల ఆత్మహత్యలు పెద్దగా తగ్గలేదు కానీ కేవలం తెలంగాణాలో మాత్రం గణనీయంగా తగ్గాయి, దానికి కారణం KCR గారికి రైతుల మీద ప్రేమ మాత్రమే!

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
రెండవ రోజు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులకు హాజ రైనా దాంపల్లి జ్యోతి మల్లి...
By Sadaq Sadaq 2026-05-29 11:48:26 0 111
Andhra Pradesh
సీఎం క్యాంప్ కార్యాలయంలో డైన మాటిక్ ప్రతినిధులు భేటీ
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ
By Rajini Kumari 2026-02-23 10:35:40 0 207
Andhra Pradesh
రూ.10 లక్షల బకాయిలు… మహిళా దినోత్సవం రోజే కార్మికురాలి ఆవేదన
కాకినాడ జిల్లా కరప పీహెచ్‌సీలో కంటింజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్. దుర్గకు గత కొన్ని...
By Ratna Sekhar 2026-03-08 17:46:06 0 1K
BMA
The New Frontline: Fact-Checkers Facing Vicarious Trauma
The frontline of journalism has moved into the digital newsroom. Fact-checkers and video editors...
By JoinBMA 2026-08-21 11:27:06 0 309
Andhra Pradesh
రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.
మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం...
By Pagadala Venkateswar 2026-05-18 04:12:11 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com