ఆర్టీసీ కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం ఎంజిఎం నుండి నిమ్స్ తరలింపు
Posted 2026-04-23 16:42:20
0
234
నర్సంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు గురువారం రాత్రి తరలించారు ఆర్టీసీ సమ్మెలో భాగంగా నిరసన తెలుపుతున్న శంకర్ గౌడ్ నర్సంపేట డిపో వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత చేశాడు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను మొదట నర్సంపేట ఆసుపత్రిలో చికిత్స అందించారు అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం కు తీసుకువచ్చారు అక్కడ చికిత్స అందించిన వైద్యులు ప్రభుత్వం ఆదేశాల మేరకు నిమ్స్ కు తరలించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎన్టీఆర్ జిల్లా ఎస్ వి రాజశేఖర్ బాబు కామెంట్స్
**ఎన్ టి ఆర్ జిల్లా విజయవాడ*:
విజయవాడ పోలీస్ కమీషనర్ కార్యాలయం నందు సిపి ఎస్.వి.రాజ శేఖర...
వ్యవసాయాo లాభసాటిగా చేసేందుకు డ్రోన్ సేవలు పెంచాలి– కలెక్టర్.
అన్నమయ్యజిల్లా మదనపల్లి : కలెక్టర్ నిశాంత్ కుమార్, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డ్రోన్...
నేలకొండపల్లిలో యూరియా కష్టాల నుంచి ఊరట..
నేలకొండపల్లి మండలంలో ప్రభుత్వ యూరియా యాప్ ద్వారా ఎరువుల పంపిణీ సజావుగా సాగుతోందని మండల వ్యవసాయ...
ఆసిఫాబాద్‌లో భారీ ర్యాలీ. రోడ్లపై నిలిచిపోయిన వాహనాలు
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) దేశవ్యాప్త రైతు, కార్మిక సంఘాల పిలుపులో భాగంగా...
The Sentinel of the Streets: The Unwavering Journey of Shri K. Narayan Naik
Bridging the Gap Between Governance and the Common Citizen: A Legacy of Integrity, Traffic...